- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైటెక్ సిటీకి దీటుగా ఇబ్రహీంపట్నం అభివృద్ధి
by Shyam |
X
దిశ, ఇబ్రహీంపట్నం: హైటెక్ సిటీకి దీటుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డితో కలిసి నియోజకవర్గంలో ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
సీఎం కేసీఆర్ ఆధ్యర్యంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. ప్రతి ఏడాది పట్టణ ప్రగతి అభివృద్ధి కోసం రూ.178 కోట్ల మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. దీంట్లో రూ.78 కోట్లు మున్సిపాలిటీల అభివృద్ధి, రూ.70 కోట్లు జీహెచ్ఎంసీలకు కేటయించడం జరిగిందన్నారు.
Advertisement
Next Story