- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్‌కు మంత్రి ఆతిథ్యం..
by Jakkula Samataha |
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఇల్లెందులో కొన్నిరోజులపాటు ఆచార్య షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన నివాసంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఈరోజు ఖమ్మంలో తన ఇంటికి విచ్చేసిన వారిద్దరికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన తనయుడు నయన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. తమ కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షూటింగ్ నిర్వహిస్తున్నందుకు చిరంజీవికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Next Story