- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో సిద్ధార్థకు మంత్రి పేర్ని నాని కౌంటర్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ‘సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని మాట్లాడే మంత్రులారా మేము ట్యాక్స్ పేయర్స్. మీ లగ్జరీల కోసం మేము పన్నులు చెల్లిస్తున్నాం. అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకుని, మాకు డిస్కౌంట్ ఇవ్వండి’ అంటూ హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘సినీ హీరోలు చెల్లించే ట్యాక్సులతో రాజకీయ నాయకులు విలాసంగా బతుకుతున్నారు అన్నారంటున్నారు. సిద్ధార్థ్ ఉండేది తమిళనాడులో. ఈ రాష్ట్రంతో ఏం సంబంధం ఉంది? ఇక్కడ ఆయన కట్టే ట్యాక్సులు ఏమున్నాయి. మేము ఏ రకంగా బతుకుతున్నామో సిద్ధార్థకి ఏం తెలుసు? హీరో సిద్ధార్థ బహుశా సీఎం స్టాలిన్, అక్కడి మంత్రుల గురించి లేదంటే మోడీ గురించి అన్నారేమో అంటూ’ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.
Advertisement
Next Story