- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు చేయలేదు.. జగన్ చేసి చూపించారు: పేర్ని నాని
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఓర్వలేకపోతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 30తో జగన్ పాలనకు రెండేళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలను చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని.. జగన్ మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించారని పేర్ని నాని కొనియాడారు. అందుకే ఇచ్చిన హామీల్లో 94.5 శాతం వాగ్దానాలను నెరవేర్చామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని.. చంద్రబాబు హయాంలో చేయలేని పనులు ప్రస్తుతం జగన్ గొప్పగా చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story