- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి హైకోర్టుకు మంత్రి పెద్దిరెడ్డి
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడొదన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి ఆదేశాలు జారీ చేయగా… మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పెద్దిరెడ్డి బయటకు వెళ్లొచ్చని, కానీ మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు తీర్పు చెప్పింది.
Advertisement
Next Story