- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి కర్నూల్ జిల్లాకు చాలామంది రాకపోకలు చేసే అవకాశం ఉందని.. దీంతో కరోనా సోకె ప్రమాదం ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దీనిపై రెండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీజేపీ అతిథి గృహంలో వనపర్తి, గద్వాల జిల్లాల శాసన సభ్యులు, ఎంపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌మిషన్ వల్ల వ్యాధి సోకడానికి అవకాశం ఉందన్నారు. అయితే. అన్ని గ్రామాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయించాలని తెలిపారు. గ్రామాలలో యువత అనవసరంగా ఇండ్ల నుంచి బయటకి వస్తున్నారని.. దీనిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
Tags: minister niranjan reddy, comments, Corona Prevention, wanaparthy
Advertisement
Next Story