ప్రపంచవాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు

by Shyam |
ప్రపంచవాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐలకు మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం 51 దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటి అయ్యారు. ఈ నెల28న పీవీ శతజయంతి ఉత్సవాలను గ్రాండ్‌గా నిర్వహించాలని పిలుపునివ్వడమే కాకుండా, ఈ కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేశ్ బిగాలాను ప్రకటించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమిని మంత్రి కేటీఆర్ సందర్శించి, ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

Next Story