శిక్షణ పొందిన డీఆర్ఎఫ్ ఉన్న నగరం :కేటీఆర్

by Shyam |
శిక్షణ పొందిన డీఆర్ఎఫ్ ఉన్న నగరం :కేటీఆర్
X

దిశ, వెబ్‎డెస్క్: మీ కోసం శ్రద్ధ వహించే నాయకత్వానికి మద్దతు ఇవ్వండని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో శిక్షణ పొందిన విపత్తు నిర్వహణ దళం కలిగి ఉన్న నగరం హైదరాబాద్ అని స్పష్టం చేశారు. కొవిడ్ మహమ్మారి, వరదలు, అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో విపత్తు నిర్వహణ బృందాలు తామున్నామంటూ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతోందని.. ఎన్నికల్లో టీఆర్ఎస్ న గెలిపించాలని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed