- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం చెబితే రైతులు విన్నారు
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేబితే రైతులు విన్నారని, డిమాండ్ ఉండే వ్యవసాయ పంటలే వేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సూచన మేరకు పెద్ద ఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ పట్ల అచంచల విశ్వాసం ఉండటంవల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వం మాదనేది మరో మారు స్పష్టం చేస్తున్నామన్నారు.
Advertisement
Next Story