- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్‌ను అమ్మేస్తుంది
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ చార్జిషీట్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. 98.31 శాతం ఇళ్లకు తాగు నీరందిస్తే చార్జిషీట్ వేస్తారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి కేంద్రం యువత పొట్టకొట్టిందని విమర్శించారు. తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందన్నారు. వేల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అముతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్ ను అమ్మేస్తుందని అన్నారు.
Advertisement
Next Story