ఆ కలెక్టర్‌ను అభినందించిన కేటీఆర్

by Shyam |
ఆ కలెక్టర్‌ను అభినందించిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను మంత్రి కేటీఆర్ అభినందించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతకొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నాలాలు, డ్రైన్లకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు బాగా కృషి చేశారని ప్రశంసించారు. అయితే హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో కూడా ఇదే వ్యూహాన్నీ అనుసరించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story