బ్రదర్ హ్యాపీ బర్త్ డే: కేటీఆర్‌‌తో సోదరుడు

by Shyam |
బ్రదర్ హ్యాపీ బర్త్ డే: కేటీఆర్‌‌తో సోదరుడు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ కేటీఆర్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. అయితే.. ప్రముఖ ఎంపీ సంతోష్ కుమార్ తన సోదరుడు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే కేటీఆర్ కూడా వీరందరికీ థ్యాంక్స్ అంటూ రిప్లై ఇస్తున్నారు.

Advertisement

Next Story