- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలో మళ్లీ ఆంధ్రా పెత్తనం.. కేసీఆర్‌ను కాపాడుకుందాం’
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మళ్లీ ఏపీ పెత్తనం వస్తోందని.. గొడవలు తప్పవని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగనన్న విసిరిన బాణం షర్మిల వస్తోందని.. ఆ తర్వాత జగన్, చంద్రబాబు కూడా వస్తారని చెప్పారు. మళ్లీ ఆంధ్రా నేతలు కరెంట్, నీళ్లు కూడా తీసుకువెళ్తారన్నారు. ఇటువంటి సమయంలో సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాలన్నారు. కేసీఆర్‌ను కాపాడుకోకపోతే సమైక్య రాష్ట్రంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం జగన్ వెనకుండి నడిపిస్తున్నారని తెలంగాణ రాజకీయ నాయకులు బహిరంగంగానే చెప్పారు. ఇటువంటి పరిణామాల మధ్య మంత్రి గంగుల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
Next Story