- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్‌కు మందులేదు.. ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మానవుడు ప్రకృతిని ఎప్పటికీ శాసించలేడని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్లాస్మా దానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల, మహమూద్ అలీ, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల ప్లాస్మా దానానికి సంబంధించిన వెబ్‌సైట్ donateplasma.hcsc.inను ప్రారంభించారు. అలాగే, ప్లాస్మా దానం చేసేవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9490616780, 040-23434343ను అందుబాటులో ఉంచారు.
Advertisement
Next Story