రష్ ఆసుపత్రిని ప్రారంభించిన ఈటల

by Shyam |
రష్ ఆసుపత్రిని ప్రారంభించిన ఈటల
X

దిశ, కుత్బుల్లాపూర్: శివారు ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలో ఆదివారం రష్ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. నగరంతోపాటు శివారు ప్రాంతాలకు అత్యాధునికి వైద్య సేవలందించాలని కోరారు.

Advertisement

Next Story