- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేంద్ర జలజీవన్ కన్నా.. మిషన్ భగీరథే బెస్ట్’
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ కంటే.. తెలంగాణ మిషన్ భగీరథ నీరు చాలా బెస్ట్ అని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తాము నిరాశ చెందకుండా విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు అందుతోందని తెలిపారు. ఇందుకోసం నిరంతరం కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాకుండా కొందరు మిషన్ భగీరథపై దుష్ర్పచారం చేస్తున్నారని, భగీరథ నీరు మంచినీరు కాకపోతే అవార్డులు ఎలా వస్తాయని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
Advertisement
Next Story