- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓడినవారు ఎన్ని మాటలైనా చెబుతారు !
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఓడినవారు ఎన్ని మాటలైనా చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ పనితీరు పట్ల అభిమానం ఉన్నవారు ఎవరైనా పార్టీలోకి వస్తారని, త్వరలోనే కొంతమంది వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ నగరంలోని ఎన్ఏడీ జంక్షన్‌లో ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించిన మంత్రి బొత్స.. త్వరలోనే మర్రిపాలెం ఫ్లై ఓవర్ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సబ్బం హరి విషయంలో అధికారులు రూల్స్ ప్రకారమే వెళ్లారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు.
Advertisement
Next Story