శంకుస్థాపన ఎట్టిపరిస్థితుల్లో ఆగదు: బొత్స

by srinivas |
Minister Botsa Satyanarayana
X

దిశ, వెబ్ డెస్క్: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి బొత్స అన్నారు. అమరావతి కూడా ఏపీలో అంతర్భాగమేనన్నారు. ‘‘ అమరావతిలో పెండింగ్ పనులపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాజధాని విషయంలో చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యం. విశాఖలో సీఎం కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు.’’ అని బొత్స స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed