- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దు
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: మక్కలు పండించిన రైతులు తొందరపడి మధ్య దళారీల కు అమ్ముకోవద్దని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రైతులకు మక్కల కొనుగోళ్ల తర్వాత వెంటనే బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, మక్కలకు సరిపడా డబ్బులు ఉన్నాయని, దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండాలని రైతుల ను కోరారు. జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్ రాంరెడ్డి పాల్గొన్నారు.
Tags: Adilabad,Minister Allola Inidrakaran reddy,start Of corn purchase center
Advertisement
Next Story