- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిర్మాణాత్మక ఆలోచనల కలయికే ఈ బడ్జెట్
by Shyam |
X
దిశ,హైదరాబాద్
వాస్తవిక దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచనల మేలు కలయికగా బడ్జెట్ ను రూపొందించారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, విద్యుత్, సంక్షేమం, మౌళికం వంటి రంగాలకు బడ్జెట్ లో పెద్దపీట వేసినట్టు చెప్పారు. రైతుల సంక్షేమానికి, వ్యవసాయానికి, స్థానిక సంస్థలు, పల్లెలు, పట్టణాల అభివృద్ధికి తగిన మొత్తంలో నిధులు కేటాయించినట్టు తెలిపారు. రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని అన్నారు. అటవీ, పర్యావరణశాఖకు 791కోట్లు, దేవాలయాలల్లో ధూప, దీప నైవేద్యాల నిర్వహణకు బడ్జెట్లో 50 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
tags;Realistic perspective budget, minister allola indrakaran reddy, budget
Advertisement
Next Story