- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ రింగ్‌లోకి మైక్ టైసన్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: బాక్సింగ్‌కు పర్యాయపదం మైక్ టైసన్. తన ఆటతో ఎంతో మందిని ఆకట్టుకున్న టైసన్ 2005లో బాక్సింగ్‌కు గుడ్ బై చెప్పాడు. 20ఏళ్ల వయసులో ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ అయ్యాడు. బాక్సింగ్ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్న టైసన్ మళ్లీ రింగ్ లోకి అడుగు పెట్టనున్నాడు. చారిటీ మ్యాచ్‌లో భాగంగా సెప్టెంబర్ 12న నాలుగో డివిజన్ వరల్డ్ చాంపియన్ రాయ్ జోన్స్ జూనియర్‌తో టైసన్ తలపడనున్నాను. ఈ మ్యాచ్ కోసం మే నెల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లు టైసన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 50 ప్రొఫెషనల్ ఫైట్స్ గెలిచిన టైనస్, చారిటీ మ్యాచ్‌లో కూడా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. టైసన్ తన పునరాగమనాన్ని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.
Advertisement
Next Story