మిద్దె..మైదాన్… చదువులకు బ్రేక్..

by Aamani |
మిద్దె..మైదాన్… చదువులకు బ్రేక్..
X

దిశ, అసిఫాబాద్: కరోనా.. ఇప్పడు ఈ పేరు చెప్పగానే కొందరు విద్యార్థులు కరోనా వల్ల సెలవులు దొరికాయని చెప్తుంటే.. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కరోనాతో పిల్లల చదువులు అటకెక్కాయంటున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో దాదాపు సంవత్సరం పాటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్‌తో బయటకు కూడా వెళ్లే అవకాశం లేదు. దీంతో అటు బడికి వెళ్లలేక.. ఇటు బయటకు వెళ్లలేక పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్న పిల్లలకు మిద్దె.. మైదానమైంది. మిద్దెపైనే ఆడుతూ, పాడుతూ కాలం వెళ్ళదిస్తున్నారు.

Advertisement

Next Story