- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటి గెలుపు ఈ పార్టీదే..
X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. మెహిదీపట్నం ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ బోణి కొట్టారు. ఈయన గతంలో డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తొలి డివిజన్ ఇదే.
ఈ డివిజన్‌లో మొత్తం 34,341 మంది ఓటర్లు ఉంటే 34.41% (11,818) మాత్రమే పోల్ అయ్యాయి. అందులో అత్యధిక ఓట్లతో మాజిద్ హుస్సేన్ గెలిచినట్లు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. డివిజన్‌లో తక్కువ ఓటర్లు ఉన్నందున ముందుగానే ఫలితం వెలువడింది. ఇదిలాఉండగా, అటు పాతబస్తీలో ఎంఐఎం దూసుకెళ్తోంది. తొలిరౌండ్‌లో మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ గట్టి పోటి ఇస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు మూడు చోట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
Advertisement
Next Story