నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ

by Shyam |
నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఫ్యామిలీ ఉదయ్‌పూర్ బయలుదేరింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు ప్రత్యేక ఫ్లైట్‌లో ప్రయాణమయ్యారు. వధూవరుల కుటుంబాలు సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్‌కు చేరుకోగా.. చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ ఫ్యామిలీ మాత్రం సాయంత్రం బయలుదేరింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చెర్రీ, బన్నీ లుక్స్‌కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో ఈ నెల 9న రా: 7:30 నిమిషాలకు అంగరంగ వైభవంగా కళ్యాణం జరగనుండగా, డిసెంబర్ 11న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు.

Advertisement

Next Story