- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా ఎఫెక్ట్: తాళ్లతో లాక్కెళ్లి అంత్యక్రియలు
X
దిశ, వెబ్ డెస్క్: కర్నాటకలో అమానుషం చోటుచేసుకుంది. కరోనా మృతదేహం పట్ల అమానవీయంగా ప్రవర్తించారు వైద్య సిబ్బంది. వివరాలు ఇలా ఉన్నాయి. బెళగావి జిల్లా గొకాక తాలుకాకు చెందిన 92 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. దీంతో ఆయన కోలుకోలేక ఆసుపత్రిలోనే కన్నుమూశారు.
అతని అంత్యక్రియలకు బంధువులు ముందుకు రాకపోవడంతో వైద్య సిబ్బందే శ్మాశనవాటికకు తరలించారు. అయితే అక్కడ మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈఘటనపై మృతుని బంధువులు స్పందించారు. వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story