- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదం.. మెడికల్ షాపు యజమాని మృతి
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ సమీపంలోని షాశాబ్ గుట్ట చౌరస్తాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరస్తాలో రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రాఘవేంద్ర మెడికల్ షాపు యజమాని పార్థసారథి తల రోడ్డుకు బలంగా తాకింది. బాధితుడి వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story