- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాను ఫస్ట్ ప్లేస్‌లో నిలిపిన డీఐఈవో మృతి
by Anukaran |
X
దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనాతో పోరాడుతూ మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) ఆర్.పి.భాస్కర్ మరణించారు. ఈ నెల 5న జ్వరం రావటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొద్దిరోజులుగా రెండు ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. 2018లో మేడ్చల్ జిల్లా డీఐఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంటర్ ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు.
Advertisement
Next Story