అన్నపూర్ణ కేంద్రాలకు ఆలస్యంగా భోజనాలు

by Shyam |
అన్నపూర్ణ కేంద్రాలకు ఆలస్యంగా భోజనాలు
X

దిశ, హైదరాబాద్ : నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలకు సరైన సమయంలో భోజన బాక్సులు రావడం లేదు. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని రాంనగర్ మీ సేవా వద్ద ఉన్న అన్నపూర్ణ కేంద్రంలో ఒంటి గంట అవుతున్న భోజనం రాలేదు. దీంతో ఈ కేంద్రంలో రోజూ భోజనం చేసే వారు గంటకు పైగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ముషీరాబాద్ పోలీసులు కూడా ఆరా తీసినట్లు సమాచారం.

Tags: annapurna centers, meals, ts news

Advertisement

Next Story