- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో 60శ్మశాన వాటికల అభివృద్ధి
by Shyam |
X
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరంలో 60శ్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి మల్కంచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు వెనకవైపు వంద అడుగుల వెడల్పుతో విస్తరించనున్న రోడ్డు ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రతిపాదిత రోడ్డు విస్తరణకు, హౌసింగ్ బోర్డు భూమికి మధ్య ఉన్న శ్మశానవాటికను పరిశీలించారు. శ్మశాన వాటికకు విద్యుత్, విద్యుత్ లైటింగ్, తాగునీరు సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల నిమిత్తం 100ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సహకరించాలని బస్తీవాసులను కోరారు. ఈ పర్యటనలో ఈఈ వెంకటేశ్వర్లు, ఎ.కె.రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story