- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్య నేర్పిన మాస్టారు.. ఇప్పుడు ‘అంబలి’ అమ్ముతూ…!
by Anukaran |
X
దిశ, అదిలాబాద్ : కరోనా మహమ్మారి అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. సెకండ్ వేవ్ చాపకింద నీరులా విస్తరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేసింది. ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు వసూలు కాకపోవడంతో టీచర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు టీచర్లు ఏ పని చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం పట్టణానికి చెందిన దుబ్బాక సంజీవ్ తన కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద వేసవి దాహాన్ని తీర్చేందుకు జొన్న అంబలి ని అమ్మతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూన్నాడు. ఇలా ఈ ఒక్క ప్రైవేటు టీచరే కాదు కొంతమంది కార్మికులుగా మారగా.. మరి కొంతమంది తోచిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
Advertisement
Next Story