- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగద్గిరిగుట్టలో వివాహిత ఆత్మహత్య
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్ : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పాపిరెడ్డినగర్లో కృష్ణప్రియ అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం కృష్ణప్రియను అత్తింటివారు వేధించేవారని.. వారే తన కూతురిని చంపేశారంటూ మృతురాలి తల్లి ఆరోపించారు. బంగారం పెడితేనే తన కూతురిని పుట్టింటికి పంపిస్తామని కృష్ణప్రియ తల్లి వెల్లడించారు. కాగా, కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణీ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story