- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్ ఫ్లాష్ : పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్.. కరోనా కంటే డేంజర్..?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా చేసిన గాయం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకముందే మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఆఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ కరోనా కంటే డేంజర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. గబ్బిలాల నుంచి వైరస్ ప్రబలుతోందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి తరహాలోనే ‘మార్‌బర్గ్’ అనే వైరస్ విజృంభిస్తోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆఫ్రికాలోని గూనియా ప్రాంతంలో మార్‌బర్గ్ వైరస్ తొలి కేసు నమోదైందని తెలుస్తోంది.
మనుషులకు ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉండగా, ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.. యూరప్ ఖండంలోని పలు దేశాల్లో ఫోర్త్ వేవ్ స్ర్పెడ్డింగ్ జరుగుతోందని పలు కథనాలు వెలువడ్డాయి. కరోనా తీవ్రతనే ప్రపంచం తట్టుకోలేక పోయిందంటే అంతకంటే ఎక్కువ డేంజర్ అయిన మార్ బర్గ్ విస్తరిస్తే పరిస్థితి ఎంటనీ అగ్రదేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.