- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంచాయతీ సభ్యుడిపై మావోయిస్టుల కాల్పులు
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మిరాటూర్ గ్రామ పంచాయతీ సభ్యుడు బుద్రామ్ కశ్యప్‌పై మావోయిస్టులు కాల్పులు జరుపగా ఆయన మరణించినట్లు తెలిసింది.
ఆయన సొంత గ్రామం తల్నార్‌లో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం. బుద్రామ్ కశ్యప్ భోజనానంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్ద కూర్చొని ఉండగా మావోయిస్టు నక్సల్ వచ్చి ముందుగా అతనిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Advertisement
Next Story