మావోయిస్టుల ఘాతుకం.. వ్యక్తిని దారుణంగా హతమార్చిన నక్సల్స్

by Sumithra |
మావోయిస్టుల ఘాతుకం.. వ్యక్తిని దారుణంగా హతమార్చిన నక్సల్స్
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిథిలోని నూకన్పాల్ గ్రామానికి చెందిన మురా కుడియం అనే వ్యక్తిని ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో నరికి చంపినట్లుగా తెలిసింది. ఈ హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story