- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్‌లో ఫిర్యాదు.. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి, అనంతపురం: కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో ఎన్నో రోజులుగా ఉన్న సమస్యకు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిష్కారం చూపించారు. 40వ డివిజన్ ఆజాద్ నగర్ లో చెత్తాచెదారం ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు వాట్సప్ ద్వారా ఎమ్మెల్యే దగ్గుపాటికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన.. కాలనీలో చెత్తాచెదారం శుభ్రం చేయాలని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది చెత్తాచెదారాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని, ఎమ్మెల్యే మాత్రం ఒక వాట్సాప్ మెసేజ్ తో స్పందించి సమస్యకు పరిష్కారం చూపించారన్నారు.
Advertisement
Next Story