- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని.. దీంతో ఏపీలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు కురవనున్నాయని తెలిపింది. ముఖ్యంగా నెల్లూరులో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వానలు ఉన్నాయని.. ఇప్పటికే హైదరాబాదులో చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.