- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అటు అన్నల చర్యలు.. ఇటు నిరసన ధ్వనులు
దిశ, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోర్సిలో మావోయిస్టుల చర్యలను వ్యతిరేకిస్తూ.. స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. వివరాల్లోకెళ్తే.. కోర్సిలో రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తున్న వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. అంతటితో ఆగకుండా ఇన్‌ఫార్మర్ పేరిట ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ రెండు ఘటనలతో ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు మావోయిస్టు వ్యతిరేక నినాదాలతో అటవీ గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మావోయిస్టుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
Tags: effigy burned, gadchiroli, maharastra, maoists, protests, maoistskilled
Advertisement
Next Story