మావోయిస్టుల వ్యూహానికి పోలీసుల చెక్

by Sridhar Babu |
మావోయిస్టుల వ్యూహానికి పోలీసుల చెక్
X

దిశ, కరీంనగర్: మావోయిస్టుల వ్యూహానికి పోలీసు బలగాలు ఆదిలోనే చెక్ పెట్టాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా కాటేకళ్యాన్ రహదారిపై మావోయిస్టులు భారీ సొరంగం తవ్వారు. సమాచారం అందుకున్న దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్‌ సహా డీఆర్‌జీ జవాన్లు కటేకళ్యాన్ రోడ్డు వద్దకు చేరుకుని తవ్విన సొరంగాన్ని పరిశీలించారు. భారీగా మందుగుండు సామగ్రిని ఈ సొరంగంలో అమర్చేందుకు మావోయిస్టులు వ్యూహం రచించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Tags: Maoist,chattishgarh,sp Abhishek

Advertisement

Next Story