- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.10 లక్షలతో లొంగిపోయిన మావోయిస్టు కమాండర్
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మావోయిస్టులపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్న క్రమంలో కొందరు లొంగుబాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ కమాండర్ అక్కడి పోలీసుల ముందు లొంగిపోయారు.
ఎక్స్‌టెన్షన్ ప్లాటూన్ కమాండర్‌గా పని చేస్తున్న దివాకర్ అలియాస్ కిషన్ కవర్ధ ఎస్పీ శాలభ్ సిన్హా ఎదుట లొంగిపోయారు. ఆ సమయంలో దివాకర్ వద్ద రూ.10 లక్షల నగదు, నాలుగు వందల రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. ప్లాటూన్ కమాండర్ లొంగిపోయిన విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు.
Advertisement
Next Story