- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ సర్కార్‌పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
by Shyam |
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: దళితులు, ఆదివాసీలు పోరాటాల ద్వారా సాధించుకున్న భూములను సర్వే పేరుతో భూస్వాములకు కట్టబెడుతూ గ్రామాల్లో దొరల పాలన నెలకొల్పుతున్నారని మావోయిస్టు పార్టీ మండిపడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై శనివారం మావోయిస్టు పార్టీ పేరిట ప్రకటన విడుదలైంది. సెంటిమెంట్‌తో పవర్‌లోకి వచ్చిన టీఆర్ఎస్.. జనాకర్షణ పథకాలతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో రూ. కోట్లు దోచుకుంటూ రామేశ్వరరావు, చిన్నజీయర్‌స్వామి సలహాలతో పాలన చేస్తున్నారని తెలిపింది. మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ వరకూ గ్రేహాండ్స్, బలగాలతో కూంబింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తింది.
Advertisement
Next Story