- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్ట్ దళ సభ్యుడి అరెస్టు
by Shyam |
X
దిశ, వరంగల్: ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీ దళ సభ్యుడిని వెంకటాపూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మావోయిస్టు పార్టీ దళ సభ్యుడిగా గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి పేరు మూసిక ఉంగయ్య..అతను మావోయిస్టు అగ్ర నేత ఆజాద్ బాడీ గార్డుగా పనిచేస్తున్నాడు. 2016 సంవత్సరం నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్టు తేలగా, ఇతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెంకటాపూర్ పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story