- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళగిరిపై కరోనా ఎఫెక్ట్
by srinivas |
X
మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. మంగళగిరి వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, మాంసం షాపులు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఈనెల 31 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంగళగిరికి చెందిన ఓ యువతిలో కరోనా లక్షణాలు కనబడటంతో గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
Tags: corona effect, mangalagiri, shut down
Advertisement
Next Story