లారీ ఢీ.. యువకుడు మృతి 

by srinivas |
లారీ ఢీ.. యువకుడు మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం-బేసి రామచంద్రాపురం జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో కంచిలి మండలం జె.శాసనం గ్రామంకు చెందిన మర్ల.కూర్మరావు(25) అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story