- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామపంచాయితీ వర్కర్ ఆత్మహత్య.. కారణం అదేనా ?
by Shyam |
X
దిశ, పరకాల: గ్రామపంచాయితీ మల్టీపర్పస్ వర్కర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం కాంఠాత్మకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో క్షణికావేశంలో ఆనందం (30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందన్నారు. ఈ క్రమంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Advertisement
Next Story