- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య
by Sumithra |
X
దిశ, ముషీరాబాద్: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన సవ్ నాంసింగ్ చిక్కడపల్లి సూర్యనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. స్థానిక ఆరోరా కళాశాల సమీపంలో పంజీజీ ఫుడ్ కోర్టు నిర్వహిస్తూ.. జీవనం కొనసాగిస్తున్నాడు. అకస్మా్త్తుగా ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న నాంసింగ్‌ను చూసిన ఆయన భార్య బలిజిత్ కౌర్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను సీసీ పుటేజీ, డాగ్ స్క్వాడ్ ద్వారా సేకరించిన చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story