హాట్ ఫొటోస్‌తో సెగలు పుట్టిస్తున్న మాళవికా మెహనన్

by Shyam |
malavika
X

దిశ, సినిమా: కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘మాస్టర్’తో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోయిన బ్యూటిఫుల్ మాళవికా మోహనన్.. ప్రజెంట్ వరుస ఆఫర్లతో బిజీ బిజీ అయిపోయింది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకునే భామ.. తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది.

డీప్ నెక్‌, ఫుల్ హ్యాండ్స్ కలిగిన వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌ లెహంగాలో సెక్సీ పోజులిచ్చింది. ఈ ఫోటోలు అభిమానుల మనసు దోచుకుంటుండగా.. ‘ నీ అందం మమ్మల్ని మైమరిపిస్తుంది. ఎవరన్నారు అప్సరసలు దేవలోకంలో ఉంటారని.. నీ అందం అంతకు మించి కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story