- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలైకా సర్వ యోగ పాఠాలు
ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలైకా అరోరా.. ఎప్పటికప్పుడు యోగా పోజ్‌లు, ఫ్లెక్సిబిలిటీతో అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ‘సర్వ యోగా స్టూడియోస్’ స్థాపించి యోగా పాఠాలు కూడా నేర్పుతోంది. జూన్ 21న ‘యోగా డే’ పురస్కరించుకుని ‘14 డేస్ 14 ఆసన్’ పేరుతో ప్రతీరోజు ఒక్కో ఆసనాన్ని పరిచయం చేస్తూ దాని లాభాలు వివరిస్తోంది. ప్రతీరోజు ఉదయం గంటపాటు తప్పనిసరిగా యోగా చేస్తానని చెబుతున్న ఈ ఐటెం బాంబ్.. ఆ సమయాన్ని కోల్పోవడం అసలు ఇష్టముండదని చెప్తోంది. తను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే ఆసనాలను పోస్ట్ చేస్తూ ‘ఆసనం ఎలా వేయాలి.. దాని వల్ల లాభాలేంటి? అనేది కూడా వివరిస్తోంది. ఇంట్లో ఆసనం ట్రై చేసి ఆ ఫోటోలను తనకు పంపించాలని అభిమానులను కోరుతోంది. 14 డేస్ 14 ఆసన్‌లో భాగంగా ‘హలాసనం’ ఎలా వేయాలనే విధానాన్ని తన పోస్ట్‌లో వివరించిన మలైకా ఈ ఆసనం నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుందని తెలిపింది. శరీరం నుంచి విషపదార్థాలు బయటకు వచ్చేలా చేసి మనసుకు శాంతినిస్తుందని వివరించింది.
View this post on Instagram
A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Jun 8, 2020 at 3:45am PDT