- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: శబరిమలలో అద్భుత రూపం ఆవిష్కృతమైంది. సంక్రాంతి పండుగ వేళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం భక్తులను ఎంతగానో పులకరించింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో శబరిమల మొత్తం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మారు మ్రోగాయి. జ్యోతి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.
Advertisement
Next Story