- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నియంత్రణకు మహారాష్ట్ర కీలక నిర్ణయం
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. అన్ని విధాలుగా ఆ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు అంబులెన్సుల కొరత కూడా తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారిని ఆసుపత్రులకు తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్సులు, వాహనాలను కేటాయించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రైవేట్ అంబులెన్సుల రేటును ఆసుపత్రికి ఉన్న దురాన్ని, నిర్ధిష్ట వాహనాన్ని బట్టి ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుందని పేర్కొన్నది. ఈ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపింది. ఒకవేళ ఈ వాహనాల డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీవారు డ్రైవర్లను ఏర్పాటు చేస్తాయని అందులో పేర్కొన్నది.
Advertisement
Next Story