ఆస్పత్రిలో ఉద్ధవ్ ఠాక్రే.. శస్ర్త చికిత్స చేసిన వైద్యులు..

by Shamantha N |   ( Updated:2021-11-13 01:43:31.0  )
ఆస్పత్రిలో ఉద్ధవ్ ఠాక్రే.. శస్ర్త చికిత్స చేసిన వైద్యులు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నో ఒడిదుడుకుల మధ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన వెన్నుపూసకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది. బుధవారం ఆయనకు మెడ నొప్పి రావడంతో ముంబాయిలోని హెచ్.ఎన్.రిలయన్స్ ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story